Monday, December 23, 2024

పాక్ అధ్యక్షుడికి ఛాతీనొప్పి

- Advertisement -
- Advertisement -

Pakistani President Dr Arif Alvi fell slightly ill

 

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అధ్యక్షులు డాక్టర్ అరిఫ్ అల్వీ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తనకు ఛాతీనొప్పి వస్తోందని చెప్పడంతో వైద్య బృందం వచ్చి పరీక్షలు జరిపింది. పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణస్వీకారానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం జరిగింది. అలసటగా ఉందని సన్నిహితులకు ఆయన తెలియచేసుకున్నారు. ఆయన కొద్ది రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. రాజకీయ అస్థిరతపు దేశంలో ప్రెసిడెంట్ అనారోగ్య పరిస్థితి కొద్ది సేపు గందరగోళానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News