- Advertisement -
హన్మకొండ: భర్త ఇంటి ముందు భార్య, బంధువులు ఆందోళన చేస్తున్న సంఘటన హన్మకొండలో మంగళవారం చోటుచేసుకుంది. భార్య, కుమారై ఉండగా వెంకటరమణ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు మొదటి భార్య నిరసన తెలిపింది. ఇంటిముందు కూర్చున్న భార్యపై భర్త చేయిచేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నిస్తున్నారు.
- Advertisement -