Friday, December 20, 2024

బంజారాహిల్స్ పరిధిలో గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

5 kgs cannabis Seized in Banjara Hills

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News