Monday, December 23, 2024

‘లా నినా’ వల్ల మంచి రుతుపవనాలు: భారత వాతావరణ శాఖ

- Advertisement -
- Advertisement -

La Nina

పుణె: ప్రస్తుతం ‘లా నినా’  బలహీనమైన దశలో ఉన్నప్పటికీ, భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలో రాబోయే నెలల్లో ప్రభావమంతంగానే కొనసాగగలదు.  భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన ఏప్రిల్‌కు సంబంధించిన ‘తాజా ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’ (ENSO) బులెటిన్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.  అధిక-రిజల్యూషన్ మాన్‌సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (MMCFS) మోడల్‌కు అందించబడిన మార్చి ప్రారంభ పరిస్థితులపై ఆధారపడి ఈ ఫోర్ కాస్ట్ ఆధారపడి ఉంది. జూన్‌లో భారతదేశంలో వేసవి రుతుపవనాల ప్రారంభ దశకు ఇది మంచి సంకేతం కావచ్చు. IMD 2022 రుతుపవనాల కోసం మొదటి దశ లాంగ్ రేంజ్ ఫోర్ కాస్ట్ ను గురువారం విడుదల చేయనున్నారు.

ENSO పరిస్థితుల్లో ఎల్ నినో మరియు లా నినా, సముద్ర దృగ్విషయాలు ఉంటాయి, ఇవి భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్న సముద్ర ఉపరితలాల అసాధారణ వేడి మరియు శీతలీకరణను సూచిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా రుతుపవనాలు మరియు ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే అతి ముఖ్యమైన కారకాల్లో ENSO ఒకటి.

According to Skymet, Monsoon probabilities for JJAS are:

• 0% chance of excess (seasonal rainfall that is more than 110% of LPA)

• 10% chance of above normal (seasonal rainfall that is between 105 to 110% of LPA)

• 65% chance of normal (seasonal rainfall that is between 96 to 104% of LPA)

• 25% chance of below normal (seasonal rainfall that is between 90 to 95% of LPA)

• 0% chance of drought (seasonal rainfall that is less than 90% of LPA)

On a monthly scale, the precipitation foreshadow is as follows:

June – 107% of LPA (LPA for June = 166.9 mm)

• 70% chance of normal
• 20% chance of above normal
• 10% chance of below normal

July – 100% of LPA (LPA for July = 285.3 mm)

• 65% chance of normal
• 20% chance of above normal
• 15% chance of below normal

August – 95% of LPA (LPA for August = 258.2 mm)

• 60% chance of normal
• 10% chance of above normal
• 30% chance of below normal

September – 90% of LPA (LPA for September = 170.2 mm)

• 20% chance of normal
• 10% chance of above normal
• 70% chance of below normal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News