Thursday, April 17, 2025

వాల్‌గ్రీన్స్ బూట్స్‌పై రిలయన్స్ కన్ను

- Advertisement -
- Advertisement -

Reliance eye on Walgreens boots

న్యూఢిల్లీ : బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికా సంస్థ వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయెన్స్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అంతర్జాతీయ డ్రగ్‌స్టోర్ యూనిట్ అయిన వాల్‌గ్రీన్స్ కోసం బిడ్‌ను వేసేందుకు రిలయన్స్ సిద్ధమవుతున్నట్టు కంపెనీ వర్గా లు వెల్లడించాయి. వాల్‌గ్రీన్స్ విలువ 9.1 బిలియ న్ డాలర్లు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News