- Advertisement -
న్యూఢిల్లీ : జోమాటో కొత్త ఆహార నాణ్యత విధానం ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి రానుందని, ఇది ఎంతో కఠినమైందంటూ రెస్టారెంట్లు వ్యతిరేకిస్తున్నాయి. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఫుడ్ డెలివరీ సంస్థ రెస్టారెంట్లపై నిషేధం విధించే అవకాశముందని అంటున్నాయి. అయితే జొమాటో రెస్టారెంట్ భాగస్వాములకు ఇమెయిల్‌ను పంపింది. ఆహార నాణ్యత ఫిర్యాదులు వస్తే విచారణ నిమిత్తం తాత్కాలికంగా రెస్టారెంట్లపై నిషేధం ఉంటుందని రెస్టారెంట్ భాగస్వాములకు ఇమెయిల్‌లో పేర్కొంది.
- Advertisement -