Friday, December 20, 2024

రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…..

- Advertisement -
- Advertisement -


యాదాద్రి భువనగిరి: రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యలో మరో హోంగార్డ్ యాదగిరి ప్రమేయం ఉందని, వెంకటేష్‌కు లతీఫ్ గ్యాంగ్‌ను యాదగిరి పరిచయం చేశారు. బీబీనగర్‌లో హోంగార్డుగా యాదగిరి పని చేస్తున్నాడు. ఆరు నెలలుగా రామకృష్ణ హత్యకు వెంకటేష్ కుట్ర పన్నాడు. కల్లుగీత కత్తి, గొడ్డలితో రామకృష్ణను లతీఫ్ చంపాడు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. లతీఫ్ గ్యాంగ్‌కు పది లక్షల రూపాయలను వెంకటేష్ సుపారీ ఇచ్చాడు. వెంకటేష్ ఆస్తిలో రామకృష్ణ వాటా అడిగాడని ఎసిపి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News