Wednesday, January 15, 2025

మత ఊరేగింపులో ఆయుధాలెందుకు? : అసదుద్దీన్ ఓవైసి

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi

న్యూఢిల్లీ: మత ఊరేగింపులో ఆయుధాలెందుకు?.. అని పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఏఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిలదీశారు.  ఇంటర్వ్యూలో ఇంకా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. పోలీస్ అనుమతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.  ఢిల్లీ సి-బ్లాక్ లో తీసిన మత ఊరేగింపులో కొందరు ఆయుధాలు చేబూనడాన్ని ఆయన ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News