- Advertisement -
చెన్నై : చెన్నై లోని ఐఐటీ మద్రాస్ సంస్థలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. తమిళనాడులో కూడా బుధవారం కొత్తగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా నివారణకు నిబంధనలు పాటించాలని ప్రజలకు హెచ్చరించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌తో దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
- Advertisement -