Monday, December 23, 2024

గవర్నర్ తమిళిసై అటెండర్ మృతి

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai Attender Dies At Skandagiri

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాన్వాయ్ సిబ్బందిలో అటెండర్ గురువారం మృతిచెందాడు. సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని స్కంధగిరి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఆ సమయంలో అటెండర్ రాజ్ కుమార్ కు గుండెపోటు రావడంతో ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. తక్షణమే స్పందించిన సిబ్బంది చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News