Monday, January 20, 2025

రైతు బంధు, ఉచిత కరెంటు ఇవ్వాలని బండిని కలిసిన కర్నాటక రైతులు

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: ప్రజా సంగ్రామ యాత్ర లో బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ ని రాయ్ చూర్ జిల్లా రైతులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని బండి సంజయ్ ని కర్ణాటక రాష్ట్రం రాయ్ చూర్ జిల్లా రైతులు కోరారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కర్నాటకలో ఉన్న బిజెపి ప్రభుత్వంతో మాట్లాడి పథకాలు అమలయ్యేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, దళిత బంధు అమలు చేయాలని రైతులు కోరారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News