Thursday, April 17, 2025

ఢిల్లీ క్యాపిటల్స్ కు పెద్ద ఊరట…

- Advertisement -
- Advertisement -

 

 

Corona negative in delhi capital players

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు పెద్ద ఊరట లభించింది. ఇటీవల కాలంలో ఢిల్లీకి చెందిన ఇద్దరు క్రికెటర్లు, పలువురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ జట్టులో ఒక్కసారిగా కలకలం రేగింది. జట్టు సభ్యులందరూ ప్రస్తుతం ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే టీమ్ సభ్యులకు గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో జట్టు సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News