Friday, April 4, 2025

బైక్ ను ఢీకొట్టిన కారు… సినిమా స్టంట్ లా అనిపించింది…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కారు అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టిన సంఘటన ఢిల్లీలోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా కారు వేగంగా ఢీకొట్టడంతో అతడు సినిమా స్టంట్‌లా నాలుగు ఐదు సార్లు పల్టీలు కొట్టాడు. కారు పైకప్పు పైనుంచి కిందపడిపోయాడు. వెంటనే కారు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తీవ్రంగా ద్విచక్రవాహనదారుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News