Monday, December 23, 2024

నెల్లూరులో ట్రావెల్స్ బస్సు బోల్తా..

- Advertisement -
- Advertisement -

Over 10 Injured in Road accident in Nellore

నెల్లూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. మంగళవారం ఉయదం మర్రిపాడు మండలంలోని కండ్రిక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

Over 10 Injured in Road accident in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News