Saturday, December 21, 2024

మద్యం మత్తులో బీర్ బాటిళ్లతో కొట్టుకున్న యువకులు

- Advertisement -
- Advertisement -

Youth attacked with beer bottle for drinking in Hyderabad

హైదరాబాద్: వనస్థలిపురం పనామా వద్ద యువకులు హల్ చల్ చేశారు. కిన్నెర గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ లో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో యువకులు బీర్ బాటిళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. బార్ మేనేజర్ వనస్థలిపుంరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News