Sunday, December 22, 2024

తెరాస ప్లినరీలో 13 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్న నేతలు..

- Advertisement -
- Advertisement -

 

TRS Plenary Meeting 2022 on April 27

హైదరాబాద్: నగరంలో గులాబీ ప్లీనరీ వేడుకకు సర్వం సిద్ధమైంది. అధికార పార్టీ టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని హెచ్ఐసిసి వేదికలో పార్టీ ప్లీనరీ వేడుక జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెరాస ప్లినరీలో 13 తీర్మానాలను నేతలు ప్రవేశ పెట్టనున్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. నదీ జలవివాదాలపై కడియం శ్రీహరి, దళిత బందు జాతీయ స్థాయిలో అమలు చేయాలనీ సండ్ర, ధాన్యం కొనుగోలుపై మంత్రి నిరంజన్ రెడ్డి, కేంద్ర వైఖరి పోరాటంపై ఎంపీ నామా నాగేశ్వర రావు, కేంద్ర పన్నుల వాటాపై మంత్రి హరీష్,
ధరల పెరుగు దలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

TRS Plenary Meeting 2022 on April 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News