Thursday, April 17, 2025

బైకును ఢీకొట్టిన టిప్పర్: దంపతుల మృతి

- Advertisement -
- Advertisement -

Couple death in road accident at Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబానగర్ లో వేగంగా వచ్చి అదుపుతప్పిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. టిప్పర్ డ్రైవర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News