- Advertisement -
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టిన సాయంత్రానికి వాతావరణం చల్లబడిపోయింది. హైదరాబాద్ లోని బేగంపేట్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, అల్వాల్, లంగర్ హౌస్, చిలకలగూడ, గోల్కోండ, కార్వాన్, ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, భోలక్ పూర్, బీఆర్కే భవన్, ట్యాంకుబండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
- Advertisement -