Thursday, January 23, 2025

వారికి మమతా బెనర్జీ హామీ!

- Advertisement -
- Advertisement -

Mamata Benerjee

కలకత్తా: యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్ నుంచి అర్థాంతరంగా చదువు మానేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని స్వదేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు రాష్ట్రంలోని కాలేజిల్లో అవకాశం ఇస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు ధైర్యంగా ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News