Sunday, December 22, 2024

బంగారం దుకాణంలో చోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది. యజమాని దృష్టి మరిచి బంగారు గొలుసులను దుండగులు ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News