Saturday, September 21, 2024

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

27 Kg Drugs seized in Mumbai Airport

ముంబై: ముంబై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. శనివారం ఉదయం ఎయిర్ పోర్టులో అమెరికా నుంచి కొరియర్ ద్వారా వచ్చిన 27 కేజీల మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ లో వచ్చిన ఫర్నిచర్ లో డ్రగ్స్ ను దాచి తీసుకొచ్చిన నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

27 Kg Drugs seized in Mumbai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News