Sunday, December 22, 2024

ప్రయాణిస్తున్న కారులో మంటలు

- Advertisement -
- Advertisement -

Moving car catches fire in begumpet

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేటలో మంగళవారం కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. కారులోని వ్యక్తులు పొగలు గమనించి ముందే  దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News