Monday, December 23, 2024

ప్రధాని అధ్యక్షతన వాతావరణ సంసిద్ధతపై సమీక్ష!

- Advertisement -
- Advertisement -

Modi on heatwave
న్యూఢిల్లీ: వడగాల్పుల నిర్వహణ, మాన్సూన్ సంసిద్ధతపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News