Monday, December 23, 2024

భారత దేశ ఎకానమీని నాశనం చేశారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

India economy collapsed by Modi govt

హైదరాబాద్: భారత దేశ ఎకానమీని నాశనం చేశారని మోడీ ప్రభుత్వంపై మంత్రి కెటిఆర్ విరుచుకపడ్డారు. కెటిఆర్ తన ట్విట్టర్ లో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పడిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్పీజీ ధరను పెంచడంతో పాటు 45 ఏళ్లలో అత్యధికంగా నిరుద్యోగ రేటు పెంచింది బిజెపి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News