Monday, April 7, 2025

’రైతు సంఘర్షణ సభ‘లో పాల్గొన్న రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

 

Rahul Gandhi

వరంగల్: రాహుల్ గాంధీ తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు ఆయనకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన హెలికాప్టర్‌లో వరంగల్ వెళ్లారు. అక్కడి గాబ్రియెల్ స్కూల్ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘రైతు సంఘర్షణ సభ’లో పాల్గొన్నారు. హనుమకొండలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News