Monday, December 23, 2024

దారుణ ఘటన.. వివాహితను కొట్టి చంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

Woman Murdered in Sri Sathya Sai District in AP

సత్యసాయి: జిల్లాలోని గోరంట్ల మండలంలో దారుణ ఘటణ జరిగింది. మండలంలోని వానవోలులో వివాహిత ఈశ్వరమ్మను కొందరు దుండగులు కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Woman Murdered in Sri Sathya Sai District in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News