Saturday, December 21, 2024

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్పెకు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Former England Cricketer Thorpe admitted in Hospital

లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ గ్రాహం థోర్పె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.  ఈ విషయాన్ని ఇంగ్లండ్ ప్లేయర్స్ యూనియన్ మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల థోర్పె తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని యూనియన్ వెల్లడించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న థోర్పె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించింది. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లలో థోర్పె ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను అఫ్గాన్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

Former England Cricketer Thorpe admitted in Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News