Saturday, April 12, 2025

జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish rao visits Jahangir Peer Dargah

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్ దర్గాను ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం సందర్శించారు. పూల ఛాదర్‌ను సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, దట్టీలను సమర్పించారు. అనంతరం అక్కడ ముస్లిం మతపెద్దలు, స్థానికులతో ముచ్చటించారు. ఆయనతో పాటు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పలువురు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News