Monday, December 23, 2024

లంకకు సైన్యం పంపలేదు : భారత్

- Advertisement -
- Advertisement -

No troops sent to Lanka: India

కొలంబో : ఘర్షణల నివారణకు శ్రీలంకకు భారత సైనిక దళాలను తరలించారనే వార్తలను భారతదేశ హైకమిషన్ ఖండించింది. శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణ, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు భారతదేశం కట్టుబడి ఉంది. శ్రీలంక ప్రజాస్వామ్యం. , స్దిరత్వం దిశలో భారత్ కట్టుబడి ఉందన్నారు. ప్రధాని మహీందా రాజపక్సా తన కుటుంబ సభ్యులతో ఇండియాకు తరలివెళ్లారని వార్తలు వెలువడ్డాయి. ఈ దశలోనే భారత్ బలగాలను పంపించారనే వార్తలు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News