Monday, December 23, 2024

వలిగొండలో కారు బీభత్సం…

- Advertisement -
- Advertisement -

Woman killed road accident in Nagarkurnool

భువనగిరి: కారు అదుపు తప్పి మూడు దుకాణాలలోకి దూసుకెళ్లిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కారు అతివేగంగా వచ్చి దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దూకాణాలు మూసి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News