Monday, December 23, 2024

స్విమ్మింగ్ పూల్ లో పడి పదేళ్ల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

Ten-year-old boy dies after falling into swimming pool

హైదరాబాద్: నాగోల్ సమతాపురి కాలనీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నాగోల్ స్విమ్మింగ్ పూల్ లో పడి పదేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి తల్లిదండ్రులు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఎలాంటి జాగ్రత్తలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News