Saturday, December 21, 2024

ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు మృతి..

- Advertisement -
- Advertisement -

Young Boy Suicide in Bhadradri Kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు మృతి చెందిన ఘటన బూర్గంపాడులోని పాండవ బస్తీలో జరిగింది. సాయికృష్ణ అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి భారీగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అప్పులు ఎక్కువ కావడంతో భయంతో సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Young Boy Suicide in Bhadradri Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News