Friday, December 20, 2024

నాటోలో చేరడానికి స్వీడన్ సంసిద్ధత

- Advertisement -
- Advertisement -

Sweden ready to join NATO

స్టాక్‌హోమ్ : ఇప్పటివరకు నాటోలో చేరడానికి ఫిన్లాండ్ ప్రయత్నించగా, ఇప్పుడు తాజాగా ఫిన్లాండ్ సరసన స్వీడన్ కూడా చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం ఫిన్లాండ్‌తోపాటు తాము చేరడానికి నిర్ణయించామని స్వీడన్ ప్రధాని మెగ్డలీనా ఆండర్సన్ సోమవారం ప్రకటించారు. దీంతో ఇరు దేశాలు ఉమ్మడిగా నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోడానికి మార్గం సుగమం అయింది. ఇదో చారిత్రక మలుపు. 200 ఏళ్లుగా సైనిక నాన్‌అలైన్‌మెంట్ లో ఉన్న నార్డిక్ దేశమైన స్వీడన్ ఇప్పుడు నాన్‌అలైన్ మెంట్‌ను తొలగించడానికి స్వీడన్ మాదిరిగా సిద్ధం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News