Sunday, January 19, 2025

గుజరాత్ లో ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీ గోడ కూలి 12 దుర్మరణం

- Advertisement -
- Advertisement -

12 Killed as Factory wall collapsed in Gujarat

అహ్మదాబాద్: గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది.  మోర్బీలోని ఉప్పు పరిశ్రమలో గోడ కూలి 12మంది కార్మికులు మృతి చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. థిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12 Killed as Factory wall collapsed in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News