Monday, December 23, 2024

కృష్ణ జన్మస్థాన్ సమస్య 68లోనే పరిష్కారం : ఓవైసి

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi

 

మన తెలంగాణ / హైదరాబాద్ : మధురలోని శ్రీ కృష్ణజన్మస్థాన్ సమస్య 1968 లోనే పరిష్కారమయ్యిందని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి తెలిపారు ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా ట్రస్ట్ 1968 లో ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలికిందని తెలిపారు. ఇలాంటి కేసులపై కోర్టుకు వెళ్ళకుండా 1991 పార్లమెంటు చట్టం నిషేధించిందని ఆయన తెలిపారు. కాని ఆ చట్టాని ప ట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News