Monday, January 20, 2025

నీరజ్ హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Five arrested in Neeraj pawar murder case

 

హైదరాబాద్: నీరజ్ పవార్ హత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నీరజ్ ను ఐదుగురు దుండగులు కత్తులతో కిరాకతంగా పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సంజన సోదరుడితో పాటు నలుగురిని కర్నాటకలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిలో రోహిత్, రంజిత్, కౌశిక్, విజయ్ తో పాటు మరొకరు ఉన్నారు. రెండు బైకులపై వచ్చిన నిందితులు బాధితుడిపై దాడి చేశారు. కత్తులతో పొడిచి, రాళ్లతో తలపై మోది నీరవ్ ప్రాణాలు తీశారు. హత్య తర్వాత బైకులపై కర్నాటక పారిపోయారు. శుక్రవారం రాత్రి జరిగిన నీరజ్ పవార్ హత్య సంఘటనతో బేగంబజార్ లోని షాథీనాథ్ గంజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News