Saturday, December 21, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం..

- Advertisement -
- Advertisement -

Water flow Continues to Srisailam Project

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుకు 12,933 క్యూసెక్కుల నీరు వస్తుంగా.. ఔట్‌ఫ్లో 19వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 35.83 టీఎంసిలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు.

Water flow Continues to Srisailam Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News