Sunday, January 19, 2025

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

7 dead in road accident in Karnataka's Hubli

హుబ్బళ్లి: హుబ్బళ్లి శివారులో ప్రయాణికుల బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారు హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్యాసింజర్ బస్సు కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంటల మధ్య ధార్వాడ్ వైపు వెళ్తున్న లారీని బస్సు డ్రైవర్ ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News