Saturday, December 21, 2024

తెలంగాణలో కొత్తగా 50 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 50 fresh Corona Cases

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12,480 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…50 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,948కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 45 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,88,460 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా నమోదైంది. మరో 383 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 50 fresh Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News