Monday, December 23, 2024

సెల్‌ఫోన్ దొంగలించాడని లారీకి కట్టేసి… నడిపించారు…

- Advertisement -
- Advertisement -

 

Man tied with Lorry in Odisha

భువనేశ్వర్: సెల్‌ఫోన్ దొంగలించాడని ఓ యువకుడిని లారీ ముందు కట్టేసి వాహనాన్ని నడిపించిన సంఘటన ఒడిశా రాష్ట్రం జగత్సింగ్‌పూర్ జిల్లా పరదీప్ పట్టణంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ యువకుడి సెల్‌ఫోన్ దొంగతనం చేస్తుండగా లారీ డ్రైవర్లు పట్టుకున్నారు. వారంతా కలిసి ఆ యువకుడిని లారీకి ముందు భాగంలో కట్టిన లారీని నడిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News