Monday, December 23, 2024

భర్త ఇంటి ముందు రెండో భార్య ధర్నా

- Advertisement -
- Advertisement -

Second wife dharna in front of husband's house

లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో భర్త ఇంటి ముందు రెండో భార్య ధర్నాకు దిగింది. తనను ప్రేమ వివాహం చేసుకుని వదిలేశాడంటూ భర్త ఇంటి ముదు ధర్నాకు దిగిన మహిళ వాపోయింది. నరేశ్ కు పెళ్లె పిల్లలున్నా మళ్లీ తనను వివాహం చేసుకున్నాడని సంగీత తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులను డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News