Monday, December 23, 2024

ఆటోను ఢీకొట్టిన లారీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Lorry crashes into auto: Four killed

జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ అలిరాజేపీట్ వంతెనపై గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. అక్కడికక్కడే ఇద్దరు మృతి, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News