- Advertisement -
ఛండీగఢ్: పంజాబ్‌లో జవాన్ రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. జవాన్ రాములు తుపాకీతో కాల్చుకున్నాడు. రాములు స్వస్థలం వరంగల్ జిల్లా మర్రిపల్లి గ్రామం. కుటుంబ కలహాల లేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నడనే విషయం తెలియాల్సి ఉంది.
- Advertisement -