- Advertisement -
దుంగిగల్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టకున్నారు. కర్నూల్ నుంచి తరలిస్తుండగా దుంగిగల్ లో స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తానాలు తరలింపులో ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -