Friday, December 20, 2024

రామాలయంలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed by electric shock in Nalgonda

 

నాంపల్లి: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. రామాలయంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. రథం తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలి మృతిచెందారు. మృతులను రాజబోయిన యాదయ్య,  పొగాకు మోహణయ్య, దాసరి ఆంజనేయులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోట్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News