Monday, December 23, 2024

భార్య, ఇద్దరు పిల్లలను నరికి చంపిన భర్త..

- Advertisement -
- Advertisement -

husband Killed Wife and two children in chennai

పల్లవరం: చెన్నైలోని పల్లవరంలో శనివారం దారుణం  చోటుచేసుకుంది. ఓ భర్త తాను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా నరికి చంపాడు. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని ప్రశాశ్ గా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News