- Advertisement -
హైదరాబాద్: కొండాపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గాయత్రి అనే మహిళ తన భర్తతో అక్రమం సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ యువతిని కిడ్నాప్ చేయించింది. అంతటితో ఆగకుండా నలుగురు యువకులతో యువతిపై అత్యాచారయత్నం చేయించింది. యువతిని నగ్నంగా వీడియోలు, ఫోటోలు తీసింది. బాధితురాలి ఫిర్యాదుతో గాయత్రితోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Young girl kidnapped and Sexual harassed in Kondapur
- Advertisement -