- Advertisement -
అమరావతి: కాకినాడ ప్రాంతం ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తోంది. వారం రోజులుగా పులి సంచారం చేస్తోంది. పులిని బంధించేందుకు వంద మంది అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అధికారులు సిసి కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒమ్మంగి, శరభవరం గ్రామాల్లో పది పశువులపై పులి దాడి చేసింది. పులి దాడి చేస్తుందనే భయంతో రైతులు కర్రలతో గుంపులుగా పొలాలకు వెళ్తున్నారు.
- Advertisement -