Monday, December 23, 2024

బెంగళూరులో రాకేష్ టికైత్‌పై ఇంక్ విసిరివేత ఘటన!

- Advertisement -
- Advertisement -

 

Rakesh Tikait

బెంగళూరు:  విలేఖరుల సమావేశంలో సోమవారం రైతు నాయకుడు రాకేష్ టికైత్‌పై నల్ల ఇంకు విసిరినప్పుడు గందరగోళ దృశ్యాలు బయటపడ్డాయి. వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసిన విజువల్స్ భారతీయ కిసాన్ యూనియన్ (బికెయూ) నాయకుడి ముఖంలో సిరా పూసినట్లు చూపించాయి. చుట్టుపక్కల వారు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో మరికొందరు రైతు నాయకులు కూడా ఉన్నారు.

“ఇక్కడ స్థానిక పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదు. ప్రభుత్వంతో కుమ్మక్కై ఇది జరిగింది” అని సిరా దాడి తర్వాత టికైత్ వార్తా సంస్థతో అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News