- Advertisement -
ఆర్థిక సంవత్సరం 2022లో 8.7 శాతం
న్యూఢిల్లీ: 2021-22 నాల్గవ త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం వృద్ధి చెందిందని, వార్షిక వృద్ధి రేటును 8.7 శాతానికి పెరిగిందని మంగళవారం అధికారిక డేటా వెల్లడించింది. అయితే, జనవరి-మార్చి కాలంలో వృద్ధి 5.4 శాతం విస్తరణ కంటే నెమ్మదిగా ఉంది. డేటా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 6.6 శాతం సంకోచానికి(కాంట్రాక్షన్ కు) బదులుగా 2021-22లో 8.7 శాతానికి పెరిగింది. ఇదిలావుండగా 2022 మొదటి మూడు నెలల్లో చైనా 4.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది.
India's GDP growth at 8.7% in FY22; Jan-Mar expansion at 4.1%#Business #Economy #GDP https://t.co/pQo606VfwB
— TIMES NOW (@TimesNow) May 31, 2022
- Advertisement -